YSR Kapu Nestham Payment Status, Application Form, Eligibility (వైఎస్సార్ కాపు నేస్తం)
YSR Kapu Nestham 2023 Scheme in Andhra Pradesh has been introduced by the CM Jagan Mohan Reddy in November 2019. Under the YSR Kapu Nestham Scheme, Rs 15000 per year will be given to beneficiary who are poor people in Kapu, Balija, Telaga, Ontari Caste Women.
Key Points of YSR Kapu Nestham Scheme
Name of Scheme | YSR Kapu Nestham (వైఎస్సార్ కాపు నేస్తం) |
---|---|
Introduced by: | CM YS Jagan Mohan Reddy |
Introduction Date: | November 2019 |
Date of Starting Scheme: | 24th June 2020 |
Mode of Application: | Offline/Online |
Beneficiary: | For Kapu, Balija, Telaga, Ontari caste Women age between 45 to 60 years. |
Benefits: | Rs 15000 on Yearly Basis for 5 years |
Type of Scheme: | AP State Govt. Scheme |
Documents Required for YSR Kapu Nestham Scheme Application
- Caste Certificate.
- Aadhaar Card
- Ration Card
- Bank Account Details
YSR Kapu Nestham Eligibility Criteria
Caste: Kapu, Balija, Telaga, Ontari Caste Women.
Age limit: 45-60 years
Income limit for Kapu Nestham Scheme: Rs.10,000/- per month in Villages and Rs.15,000/- in towns and cities.
అభ్యర్థుల ఎంపికలో నిబంధనలివీ: మహిళల వయోపరిమితి 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలలోపు, అర్బన్‌లో రూ.12 వేలలోపు ఉండాలి. కారు ఉండకూడదు. ట్యాక్సీ, మినీవ్యాన్ వంటి వాటి ద్వారా జీవనం సాగిస్తుంటే మినహాయింపు ఇచ్చారు. మూడెకరాల మాగాణీ లేదా పదెకరాల మెట్ట భూమి, లేదా మాగాణి, మెట్ట కలిపి పదెకరాల భూమి ఉండవచ్చు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ కూడా తీసుకుంటూ ఉండకూడదు. కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నవారు ఉన్నా.. కాపు నేస్తం వర్తిస్తుంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు. 2020 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఐదేళ్లపాటు సాయం అందజేస్తారు.
YSR Kapu Nestham Schme News Paper details in Telugu:
- కాపు, బలిజ, ఒంటరి, తెలగ మహిళలకు ఆర్థిక సాయం
- ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లు సాయం
- గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేల ఆదాయమున్న వారికి వర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఆర్థికసాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి శ్రీకారం చుడుతోంది. 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధికోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఈ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పథకం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చింది. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ పథకం ద్వారా దాదాపు ఆరు లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. వలంటీర్లు అభ్యర్థుల సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామ సచివాలయం వద్ద లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే మార్చిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమవుతుంది.
YSR Kapu Nestham Scheme Benefits
- The beneficiary will get Rs.15000/- per annum for 5 years Total Benefit in 5 years is Rs.75000/-.
- The amount will directly have deposited to the bank account of the Beneficiary.
How To Apply for YSR Kapu Nestham Scheme
You can apply though Village/Ward Volunteer, Ask your volunteer if you are eligible.
How To Check YSR Kapu Nestham Scheme Application Payment Status
The applicants can check their application status or payment of status for Kapu Nestham official website https://navasakam.apcfss.in.